రసూల్ ఎల్లోర్
ఛాయాగ్రాహకుడు, సినీ దర్శకుడు
'రసూల్ ఎల్లోర్ ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. ఈయన పలు చిత్రాలకు ఛాయాగ్రహణం వహించాడు. తెలుగు లో ఒకరికి ఒకరు చిత్రము ద్వారా దర్శకుడిగా మారాడు. ప్రముఖ నిర్మాత, ఛాయాగ్రహకుడు ఎస్. గోపాల్ రెడ్డి ఇతని బావగారే.
రసూల్ ఎల్లోర్ | |
జననం | రాజమండ్రి,ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1968 జనవరి 26
ఇతర పేర్లు | రసూల్ |
భార్య/భర్త | జాహ్నవి |
చలన చిత్ర రంగ ప్రస్థానం
మార్చుతెలుగు
మార్చు- గాయం (1993)
- కిక్ (ఛాయాగ్రహణం)
- సంగమం (దర్శకత్వం)
- జల్సా (ఛాయాగ్రహణం)
- భగీరథ (రచన, దర్శకత్వం)
- ఒకరికి ఒకరు (దర్శకత్వం)
- వినవయ్యా రామయ్యా (2015) (ఛాయాగ్రహణం)
- అమృతం చందమామలో (ఛాయాగ్రహణం)
- అమరం అఖిలం ప్రేమ (2020) (ఛాయాగ్రహణం)
- ఏజెంట్
హిందీ
మార్చు- జునూన్ (ఛాయాగ్రహణం)
- ప్యార్ కియాతో డర్నా క్యా (ఛాయాగ్రహణం)
ఆంగ్లము
మార్చు- క్రోకొడాయిల్-2 :డెత్ స్వాప్ (ఛాయాగ్రహణం)
- ప్యానిక్ (ఛాయాగ్రహణం)
పురస్కారాలు
మార్చు- నంది ఉత్తమ నూతన దర్శకుడు - ఒకరికి ఒకరు చిత్రం కోసం