సింహిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{Infobox deity | type = హిందూ | name = సింహిక | affiliation = రాక్షసి | texts = రామాయణం | image = Hanuman encounters with surasa and simhika, hanuman being accousted by lank9ini.png | caption = హనుమంతుడు సురస, సింహికను ఎదుర్కోవడం. }} '''సింహిక''' హిందూ పురాణాల్లో ఒక రాక్షసి. రామ...'
ట్యాగు: 2017 source edit
 
చి వర్గం:రామాయణంలోని పాత్రలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
 
పంక్తి 14: పంక్తి 14:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:రామాయణంలోని పాత్రలు]]

14:37, 19 నవంబరు 2024 నాటి చిట్టచివరి కూర్పు

సింహిక
హనుమంతుడు సురస, సింహికను ఎదుర్కోవడం.
అనుబంధంరాక్షసి
పాఠ్యగ్రంథాలురామాయణం

సింహిక హిందూ పురాణాల్లో ఒక రాక్షసి. రామాయణంలో సుందర కాండలో ఈమె గురించి ప్రస్తావన ఉంటుంది. ఈమె హనుమంతుని చేతిలో మరణించింది.[1]

పురాణ గాథ

[మార్చు]

శ్రీరాముని భార్య సీతను వనవాసంలో ఉండగా రావణాసురుడు అపహరిస్తాడు. ఆమెను వెతుకుతూ రామలక్ష్మణుడు సుగ్రీవాది వానరసేనను, హనుమంతుని కలుస్తారు. రాముడు సుగ్రీవుని పీడిస్తున్న అతని అన్న వాలిని వధించి ప్రతిగా సీతను వెతకడంలో సహాయం చేయమని కోరతాడు. హనుమంతుడు లంకలో ఉన్న సీతను వెతకడానికి సముద్రాన్ని దాటి వెళుతుండగా మొదట పర్వతరాజు మైనాకుడు అతన్ని అడ్డగిస్తాడు. అతని ఆతిథ్యాన్ని స్వీకరించి హనుమ మరింత ముందుకు వెళతాడు. తర్వాత దేవతలు హనుమ యుక్తిని పరిశీలించడానికి పంపిన సురసను దాటి ముందుకు వెళతాడు. తర్వాత సింహిక సముద్ర నదీజలాల్లో దాగి హనుమంతుని నీడ పసిగడుతుంది. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు శరీరాలు పెంచుకోగా, హనుమంతుడు వెంటనే తగ్గి ఆమె నోటిగుండా ప్రవేశించి చీల్చి చంపుతాడు. తర్వాత తన లంకా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. www.wisdomlib.org (2012-06-24). "Simhika, Siṃhikā, Siṅhikā: 18 definitions". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-11-22.
  2. aravamudan, krishnan (2014-09-22). Pure Gems of Ramayanam (in ఇంగ్లీష్). PartridgeIndia. p. 373. ISBN 978-1-4828-3720-9.
  3. Books, Kausiki (2021-10-24). Narasimha Purana: English Translation only without Slokas (in ఇంగ్లీష్). Kausiki Books. p. 251.