Jump to content

వాడుకరి:Batthini Vinay Kumar Goud

వికీపీడియా నుండి

పతకాలు

బొమ్మ/విషయం వివరం
తెవికీలో 100 వ్యాసాలు
బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు తెవికీలో 100 వ్యాసాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, ఆయన చేస్తున్న కృషిను అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:44, 21 ఏప్రిల్ 2021 (UTC)
సినిమా వ్యాసాల పురస్కారం (చురుకైన సినిమా వ్యాస రచయితలు)
అలుపెరుగని కృషి చేస్తూ, అనేక సినిమా వ్యాసాలను రాయడమే కాక సినిమా సంబంధిత వ్యక్తుల వ్యాసాలను వికీలో చేర్చుతూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారికి తెలుగు వికీపీడియా తరఫున కె.వెంకటరమణ అందించే చిరుకానుకను స్వీకరించండి. (దీన్ని మీ సభ్యపేజీలో ఉంచుకోగలరు)----- కె.వెంకటరమణచర్చ 16:57, 13 అక్టోబరు 2021 (UTC)