అక్బర్ సలీమ్ అనార్కలి
Appearance
(అక్బర్ సలీం అనార్కలి నుండి దారిమార్పు చెందింది)
అక్బర్ సలీమ్ అనార్కలి (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ, దీప |
సంగీతం | సి.రామచంద్ర |
నిర్మాణ సంస్థ | తారకరామా ఫిల్మ్ యూనిట్ |
విడుదల తేదీ | మే 9, 1978 |
భాష | తెలుగు |
అక్బర్ సలీమ్ అనార్కలి 1978లో విడుదలైన తెలుగుచిత్రం. ఎన్.టి.ఆర్ అక్బర్ గా, బాలకృష్ణ సలీమ్ గా, దీప అనార్కలిగా నటించారు. హిందీ మొగల్ ఎ అజమ్ కొంత దీనికి ఆధారం. చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీయబడింది. చిత్ర ప్రత్యేకతలు -సి.నా.రె రచన (సంభాషణలు, పాటలు), సి.రామచంద్ర సంగీతం (హిందీ అనార్కలి సంగీత దర్శకులు), రఫీ నేపథ్యగానం (తారలెంతగా మెరిసేనో, సిపాయీ ఓ సిపాయీ, తానే మేలిముసుగు తీసి మొదలైనవి.)
కథ
[మార్చు]సలీమ్, అనార్కలి యొక్క అద్భుత ప్రేమ కథ
నటవర్గం
[మార్చు]- నందమూరి తారక రామారావు - అక్బర్
- నందమూరి బాలకృష్ణ - సలీం
- దీప - అనార్కలి
- జమునా
- మాదవి
- గుమ్మడి
- చలపతి రావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు - నందమూరి తారక రామారావు
- నేపథ్య గానం : మహ్మద్ రఫి, యస్ పి బాలసుబ్రమణ్యం, పి సుశీల , వాణి జయరాం , ముస్తపా ఖాన్
- సంగీతం: సి.రామచంద్ర
- మాటలు, పాటలు: సి నారాయణ రెడ్డి
- నిర్మాణ సంస్థ: తారకరామాా ఫిలిం యూనిట్
- విడుదల:09:05:1978 .
పాటలు
[మార్చు]అక్బర్ సలీమ్ అనార్కలీకి సంగీత దర్శకత్వం ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు సి.రామచంద్ర వహించారు. ఇదే ఆయన సంగీత దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం.[1]
- కలుసుకున్న గుబులాయే కలవనున్న దిగులాయే, రచన : సింగిరెడ్డి నారాయణరెడ్డి ,గానం . మహమ్మద్ రఫీ, పులపాక సుశీల
- మదన మొహనుడే మదిలో ఒదిగే ఉన్నాడు కనరాడే , రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల , ముస్తాపా ఖాన్
- ప్రేమిస్తే తప్పంటారా పూలు పూచినా గాలి వీచినా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల
- రేయి ఆగిపోనీ రేపు ఆగిపోనీ ఈ ప్రేమ వాహినీ ఇలా, రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల, మహమ్మద్ రఫీ
- సిపాయి ఒ సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో,రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల, మహమ్మద్ రఫీ
- తానే మేలిముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే, రచన: సి నారాయణ రెడ్డి, గానం. మహమ్మద్ రఫీ, పి సుశీల
- వెల యెరిగిన .. తారలేంతగా మెరిసేనూ చందురుని కోసం రేయీ ఎంతగా, రచన: సి నారాయణ రెడ్డి, గానం. మహమ్మద్ రఫీ
- ఓ దేవా ఎందుకు ఎందుకు ఈ మౌనం,రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
- అందించుకొనా యవ్వనం అందించుకోనా యవ్వనం, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, వాణి జయరాం బృందం
- ఇది తండ్రీకొడుకుల నడుమ కేంద్రీకరించిన (సాకీ) రచన: సి నారాయణ రెడ్డి, గానం.మహమ్మద్ రఫీ కోరస్
- ఈమాయని గురుతు కోసం ఈగాయం,(సాకీ) రచన: సి నారాయణ రెడ్డి, గానం.మహమ్మద్ రఫీ.
మూలాలు
[మార్చు]- ↑ "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన