స్కాంద పురాణం

వికీపీడియా నుండి
(స్కంద పురాణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది.

  1. మహేశ్వర ఖండం ఇందులొ మళ్ళి నాలుగు భాగాలు ఉన్నాయి.
    1. కేదార ఖండం
    2. కౌమారి ఖండం
    3. అరుణాచల మహత్మ్యం, పూర్వార్థం
    4. అరుణాచల మహత్మ్యం, ఉత్తరార్ధం
  2. వైష్ణవ ఖండం
    1. వేంకటాచల మాహాత్మ్యం
    2. పురుషోత్తమ(జగన్నాధ మహత్మ్యం)
    3. బదరికాశ్రమ మహత్మ్యం
    4. కార్తీకమాస మహత్మ్యం
    5. మార్గశీర్ష మాస మహత్మ్యం
    6. భాగవత మహత్మ్యం
    7. వైశాఖమాస మహత్మ్యం
    8. అయోధ్యా మహత్మ్యం
  3. బ్రహ్మ ఖండం
    1. సేతు మహత్మ్యం
    2. ధర్మారణ్య ఖండం
    3. బ్రాహ్మణోత్తర ఖండం
  4. కాశీ ఖండం
    1. కాశీ ఖండం పూర్వార్థం
    2. కాశీ ఖండం ఉత్తరార్థం
  5. అవన్య్త ఖండం
    1. అవన్య్త మహత్మ్యం
    2. 84 అధ్యాయాలలొ అవన్య్త మహత్మ్యం
    3. రేవాఖండం
  6. నాగర ఖండం
  7. ప్రభాస ఖండం
    1. ప్రభాస మహత్మ్యం
    2. వస్త్రా పథ మహత్మ్యం
    3. అర్బుద ఖండం
    4. ద్వారక మహత్మ్యం