మార్పడి వీర‌ప్ప మొయిలీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా, 28 మే 2011 నుండి 26 మే 2014 వరకు కేంద్రంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా పని చేశాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

ఎం.వీరప్ప మొయిలీ
వీరప్ప మొయిలీ


అటవీ & పర్యావరణ శాఖ మంత్రి[1]
పదవీ కాలం
24 అక్టోబర్ 2013 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు జయంతి నటరాజన్
తరువాత ప్రకాష్ జవదేకర్

పెట్రోలియం మంత్రి సహజవాయువుల మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు మురళి దేవర
తరువాత ధర్మేంద్ర ప్రధాన్

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
13 జులై 2011 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు హన్సరాజ్ భరద్వాజ్
తరువాత స‌చిన్ పైలట్

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
31 జులై 2012 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సుశీల్‌కుమార్ షిండే
తరువాత జ్యోతిరాదిత్య సింధియా

న్యాయశాఖ మంత్రి
పదవీ కాలం
28 మే 2009 – 28 మే 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు హన్సరాజ్ భరద్వాజ్
తరువాత సల్మాన్ ఖుర్షిద్ ]

13వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
19 నవంబర్ 1992 – 11 డిసెంబర్ 1994
గవర్నరు ఖుర్షెడ్ అలం ఖాన్
Deputy ఎస్. ఎం. కృష్ణ
ముందు ఎస్. బంగారప్ప
తరువాత హెచ్.డి.దేవెగౌడ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2009 – 23 మే 2019
ముందు ఆర్. ఎల్. జలప్ప
తరువాత బాచే గౌడ
నియోజకవర్గం చిక్కబల్లాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1940-01-12) 1940 జనవరి 12 (వయసు 84)[2]
మూడబిద్రి, సౌత్ కెనరా, బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం దక్షిణ కన్నడ జిల్లా, కర్ణాటక
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి మాలతీ మొయిలీ
సంతానం 4
పూర్వ విద్యార్థి మంగళూరు యూనివర్సిటీ
బెంగుళూరు యూనివర్సిటీ
వెబ్‌సైటు Official Website

రాజకీయ జీవితం

మార్చు

పురస్కారాలు

మార్చు
  • 2000 - అమీన్ సద్భావన అవార్డు
  • 2001 - దేవరాజ్ యూర్స్ ప్రశస్తి
  • 2001 - ఆర్యభట్ట అవార్డు
  • 2007 - మూర్తిదేవి అవార్డు - శ్రీ రామాయణ మహాన్వేషణం[3]
  • 2014 - [సరస్వతి సమ్మాన్ - శ్రీ రామాయణ మహాన్వేషణం
  • 2021 - సాహిత్య అకాడెమీ - ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’ దీర్ఘ కవితకు గాను[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (24 December 2013). "అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరప్ప మొయిలీ". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
  2. Lok Sabha (2019). "M. Veerappa Moily". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
  3. "మూర్తిదేవి అవార్డ్ ఫర్ మొయిలీ". టైంస్ ఆఫ్ ఇండియా. March 19, 2010. Archived from the original on 2013-12-05. Retrieved 2016-03-16.
  4. "Veerappa Moily, Arundhathi Subramania among others to receive Sahitya Akademi award-2020". Indian Express. 12 March 2021.