ఏప్రిల్ 2007
స్వరూపం
ఏప్రిల్ 2
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పునః ప్రారంభం
ఏప్రిల్ 3
[మార్చు]- శాసన మండలి ఛైర్మన్ గా ఎ.చక్రపాణి ఎంపిక
- 14వ దక్షిణ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్ (SAARC) వార్షిక సమితి న్యూడిల్లీలో ప్రారంభం
ఏప్రిల్ 7
[మార్చు]- భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్ నార్ల తాతారావు మరణం.
ఏప్రిల్ 10
[మార్చు]- భారతదేశ అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ లైంస్ జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ సహారాను కొనేందుకు చర్చలు ప్రారంభించింది.
- లారా వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు.
ఏప్రిల్ 12
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ మరల ప్రారంభించబడింది. దీని అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమించబడ్డాడు.
- అగ్ని-3 మూడవసారి చేసిన పరీక్ష విజయవంత మయింది.
ఏప్రిల్ 13
[మార్చు]- తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం.
- ప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం.
- తెలుగు సినిమా ఢీ విడుదలైంది.
ఏప్రిల్ 17
[మార్చు]- 2014 ఆసియా క్రీడలు నిర్వహణ బిడ్ను ఢిల్లీతో పోటీపడి దక్షిణ కొరియాలోని ఇంచెయాన్ నగరం గెల్చుకుంది.
ఏప్రిల్ 23
[మార్చు]- భారతదేశానికి చెందిన మొదటి వ్యాపార సంబంధమైన రాకెట్ ను విజయవంతంగా అంతరిక్షము లోకి ప్రయోగించారు. దీనిపై ఉన్న 352 కిలోల బరువున్న శాటిలైట్ విశ్వము పుట్టుకకు సంబంధించిన రహస్యాలను తెలియజేస్తుంది. బి.బి.సి.