Jump to content

కంపాన్యులేసి

వికీపీడియా నుండి

కంపాన్యులేసి
Campanula cespitosa
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
కంపాన్యులేసి

ప్రజాతులు

See text.

కంపాన్యులేసి (Campanulaceae; also bellflower family), ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన ఒక కుటుంబం. వీనిలో సుమారు 2000 జాతుల పుష్పించే మొక్కలు 70 ప్రజాతులులో విస్తరించాయి. వీనిలో కంపాన్యులా (Campanula), లోబెలియా (Lobelia), ప్లాటీకోడాన్ (Platycodon) తోటలో పెంచుకొనే మొక్కలుగా ప్రసిద్ధిచెందాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.

ఉపకుటుంబాలు , ప్రజాతులు

[మార్చు]
ఉపకుటుంబం
Campanuloideae
ఉపకుటుంబం
Lobelioideae
ఉపకుటుంబం
Cyphioideae

బయటి లింకులు

[మార్చు]