Jump to content

ఖడ్గం

వికీపీడియా నుండి
స్విస్ లాంగ్స్వర్డ్, 15వ లేదా 16వ శతాబ్దం

ఖడ్గం (ఆంగ్లం: Sword), ఒక పొడవాటి ఆయుధం. మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవర్తులు, రాజులు, సైనికులు, పాతకాలపు పోలీసు బలగాలు, జమీందారులు ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, కత్తి, కరవాలము మొదలగునవి. సాధారణంగా ఈ ఖడ్గాన్ని, ఇనుము, ఉక్కు, కంచుతో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే పిడికిలి వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని 'ఒర' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు స్వీయ రక్షణ కోసం డాలును వుంచడం ఆనవాయితీ.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాష[1] ప్రకారంగా ఖడ్గము [ khaḍgamu ] khaḍgamu. [Skt.] n. A sword or scimitar: a rhinoceros or its horn. ఖడ్గ పాత్రము khaḍga-pātramu. n. A bracelet made of horn and gold. ఖడ్గ బంధము khaḍga-bandhamu. n. An arrangement of words in verse forming the shape of a sword. ఖడ్గమృగము khaḍga-mṛigamu. n. The rhinoceros. ఖడ్గవాదము khaḍga-vādamu. n. Violence: force of arms a combat: a duel.

ఖడ్గాలలో రకాలు

[మార్చు]
రకరకాల ఖడ్గాలు

ఖడ్గం , భాగాలు

[మార్చు]

ఖడ్గానికి 'పిడి', కత్తి వుంటుంది.

Fencing
Final of the Challenge Réseau Ferré de France–Trophée Monal 2012, épée world cup tournament in Paris.
FocusWeaponry
ఒలెంపిక్ క్రీడPresent since inaugural 1896 Olympics
అధికార వెబ్‌సైట్www.fie.ch
www.fie.org

ఖడ్గయుద్ధాన్ని కత్తియుద్ధం అని కూడా అంటారు. ఇంగ్లీషులో Fencing అంటారు. ఖడ్గం అనగా కత్తి. కత్తులతో జరిగే పోరాటాన్ని ఖడ్గయుద్ధం అంటారు. ఈ యుద్ధం చాలా భయంకరమైన, ప్రమాదకరమైన విద్య. రాజుల కాలంలో జరిగిన యద్ధాలలో ఈ యుద్ధం ప్రముఖ పాత్ర వహించింది.

పురాణాల ప్రకారం మహా భారతంలో నకులుడు, సహదేవుడు మంచి ప్రావీణ్యులని ప్రతీతి.

సౌదీ అరేబియా పతాకంపై గల 'ఖడ్గం'.

ఇవీ చూడండి

[మార్చు]

పీఠికలు

[మార్చు]
  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఖడ్గం పదప్రయోగాలు". Archived from the original on 2014-08-10. Retrieved 2010-11-02.

మూలాలు

[మార్చు]
  • Allchin, F.R. in South Asian Archaeology 1975: Papers from the Third International Conference of the Association of South Asian Archaeologists in Western Europe, Held in Paris (December 1979) edited by J.E.van Lohuizen-de Leeuw. Brill Academic Publishers, Incorporated. 106-118. ISBN 9004059962.
  • Prasad, Prakash Chandra (2003). Foreign Trade and Commerce in Ancient India. Abhinav Publications. ISBN 8170170532.
  • Edgerton; et al. (2002). Indian and Oriental Arms and Armour. Courier Dover Publications. ISBN 0486422291.
  • Withers, Harvey J S; World Swords 1400 - 1945, Studio Jupiter Military Publishing (2006). ISBN 095491011.

బయటి లింకులు

[మార్చు]