Jump to content

ది డా విన్సీ కోడ్ (చలనచిత్రం)

వికీపీడియా నుండి

ద డావిన్సీ కోడ్ జాన్ కల్లే, బ్రియాన్ గ్రాజర్ సంయుక్త నిర్మాణంలో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన 2006 నాటి అమెరికన్ మిస్టరీ-థ్రిల్లర్ సినిమా. డాన్ బ్రౌన్ రాసిన 2003 నాటి అత్యంత ప్రాచుర్యం పొందిన నవల ది డావిన్సీ కోడ్ ఆధారంగా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అకివా గోల్డ్స్ మాన్ అందించారు. చిత్రంలో  టామ్ హాంక్స్, ఆడ్రే టాటో,  ఇయాన్  మెక్ కెల్లన్, ఆల్ ఫ్రెడ్ మోలీనా, జూర్గెన్ ప్రోచ్నౌ, జీన్ రెనో, పాల్ బెటానే నటించారు.