Jump to content

మరుగుజ్జు గ్రహం

వికీపీడియా నుండి
The dwarf planet Ceres

మరుగుజ్జు గ్రహం (ఆంగ్లం Dwarf Planet), లేదా 'చిన్న గ్రహం', అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) నిర్వచనం ప్రకారం, ఒక అంతరిక్ష వస్తువు, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ, తగినంత బరువును కలిగి, గోళాకృతిని కలిగి, స్వంత గురుత్వాన్ని కలిగి, గ్రహానికి కావలసిన 'ఇరుగు పొరుగు ప్రాంతం' ను పొందివుండ లేక, ఉపగ్రహమూ కానిది.[1][2] ఇంకా విపులంగా, దీనికి గోళాకృతి పొందడానికి కావలసిన బరువు ఉన్ననూ గ్రహానికి కావలసిన 'ఇరుగు పొరుగు ప్రాంతం' లేకపోవడం వల్ల ఏర్పడిన గ్రహం కాని గ్రహం ఈ మరుగుజ్జు గ్రహం.

చిత్రకారుడి ఊహాచిత్రం, ప్లూటో (వెనుకవైపు), చరోన్ ముందువైపు, 76 సంవత్సరాలు గ్రహంగా పరిగణింపబడిననూ 2006 గ్రహ హోదాను కోల్పోయి మరుగుజ్జు గ్రహంగా పిలువబడుతుంది.

లక్షణాలు

[మార్చు]

వీటి లక్షణాలను గమనించండి;

Planetary discriminants[3]
శరీరం Mass (ME*)
Λ/ΛE**
µ***
బుధుడు 0.055 0.0126 9.1×104
శుక్రుడు 0.815 1.08 1.35×106
భూమి 1.00 1.00 1.7×106
అంగారకుడు 0.107 0.0061 1.8×105
సెరిస్ 0.00015 8.7×10−9 0.33
బృహస్పతి 317.7 8510 6.25×105
శని 95.2 308 1.9×105
యురేనస్ 14.5 2.51 2.9×104
నెప్ట్యూన్ 17.1 1.79 2.4×104
ప్లూటో 0.0022 1.95×10−8 0.077
ఎరిస్ 0.0028 3.5×10−8 0.10

*ME భూమి బరువులో .
**Λ/ΛE = M²/P, in Earth masses squared per year.
***µ = M/m, where M is the mass of the body,
and m is the aggregate mass of all the other bodies
that share its orbital zone.

సమకాలీన సభ్యులు

[మార్చు]
సెరిస్ చిత్రం హబుల్ టెలిస్కోపు ద్వారా.
ఎరిస్ చిత్రం హబుల్ టెలిస్కోపు ద్వారా.

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) ఈ మూడు అంతరిక్ష వస్తువులను, 'మరుగుజ్జు గ్రహాలు' గా, నిర్ణయించింది:[4]

  1. సెరిస్ సెరిస్1801 జనవరి 1 న కనుగొనబడింది. (16 నెప్ట్యూన్ కంటే 16 సంవత్సరాల్కు పూర్వమే, అర్ధ శతాబ్దం 'గ్రహం' గానే పరిగణింప బడుతూ, ఆస్టెరాయిడ్ గా స్థిరపడింది;
  2. ప్లూటో ప్లూటో1930 ఫిబ్రవరి 18, గ్రహంగా 76 సంవత్సరాలు పరిగణింపబడినది;
  3. ఎరిస్2003 అక్టోబరు 21 న కనుగొనబడింది. ఒకప్పుడు నెప్ట్యూన్ కు ఆవల, 10వ గ్రహంగా పరిగణింపబడింది.

ఈ మూడు వస్తువుల పోలికలు :

Orbital attributes of dwarf planets[5]
Name సౌరమండలము
లో స్థానం
కక్ష్య
వ్యాసార్ధము (ఎ.యు.)
పరిభ్రమణ కాలం
(సం.లో )
సగటు పరిభ్రమణ
వేగము (కి.మీ./సె.)
Inclination
to ecliptic
(°)
Orbital
eccentricity
Planetary
discriminant
సెరిస్ ఆస్టెరాయిడ్ పట్టీ 2.77 4.60 17.882 10.59 0.080 0.33
ప్లూటో క్యూపర్ బెల్ట్ 39.48 248.09 4.666 17.14 0.249 0.077
ఎరిస్ విసరబడ్డ డిస్క్ 67.67 557 3.436 44.19 0.442 0.10
Physical attributes of dwarf planets
Name Relative
equatorial
diameter[E]
Equitorial
diameter
(km)
Relative
mass[E]
Mass
(×1022 kg)
Density
(×103g/m³)
Surface
gravity
(m/s2)
Escape
velocity

(km/s)
Axial
inclination
Rotation
period

(days)
సహజసిద్ధ ఉపగ్రహాలు Surface
temp.
(K)
వాతావరణం
సెరిస్[6][7] 0.074 974.6±3.2 0.0002 0.095 2.08 0.27 0.51 ~3° 0.38 0 167 none
ప్లూటో[8][9] 0.19 2306±30 0.0021 1.305 2.0 0.58 1.2 119.59° -6.39 3 44 temporary
ఎరిస్ [10][11] 0.19 2400±100 0.0025 1.67 2.3 ~0.8 1.3 ~0.3 1 42 temporary
E Measured relative to the Earth.
Illustration of the relative sizes, albedos, and colours of the largest TNOs (an artist's depiction of some of these, compared with the Earth, is on the IAU website[12])

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "IAU 2006 General Assembly: Result of the IAU Resolution votes". International Astronomical Union. 2006. Archived from the original on 2007-01-03. Retrieved 2008-01-26.
  2. "Dwarf Planets". NASA. Archived from the original on 2012-07-04. Retrieved 2008-01-22.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; soter అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "IAU 2006 General Assembly: Result of the IAU Resolution votes". International Astronomical Union. 2006-08-26. Archived from the original on 2006-11-07. Retrieved 2008-01-26.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; asteroidorbit అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Thomas, P.C; Parker J.Wm.; McFadden, L.A. (2005). "Differentiation of the asteroid Ceres as revealed by its shape". Nature. 437: 224–26. doi:10.1038/nature03938. Retrieved 2008-02-16.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  7. Calculated based on the known parameters. APmag and AngSize generated with Horizons (Ephemeris: Observer Table: Quantities = 9,13,20,29)
  8. Williams, D.R. (2006-09-07). "Pluto Fact Sheet". NASA. Retrieved 2007-03-24.
  9. మూస:Citejournal
  10. Stansberry, John; Grundy, Will; Brown, Mike; Spencer, John; Trilling, David; Cruikshank, Dale; Margot, Jean-Luc (2007). "Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope" (PDF). University of Arizona, Lowell Observatory, California Institute of Technology, NASA Ames Research Center, Southwest Research Institute, Cornell University. Retrieved 2007-05-18.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  11. మూస:Citejournal
  12. "The IAU draft definition of "planet" and "plutons"". International Astronomical Union. 2006-08-16. Archived from the original on 2008-02-10. Retrieved 2008-01-26. Planet candidates in the Solar System artist's impression

బయటి లింకులు

[మార్చు]