Jump to content

రాట్నం

వికీపీడియా నుండి

రాట్నం అనేది చేనేతలో ఉపయోగించు ఒక సాధనం. ఇది మొదట రూపొందించిన జాతీయ పతాకంలో మధ్యలో గల తెలుపు వర్ణంలో ఉండేది. దీనిని మహాత్మాగాంధీ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో ఖద్దరు ధరించాలనే నినాదంతో వాడుతుండేవాడు.

అహమ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో కల గాంధీ రాట్నం


రాట్నం

తయారీ

[మార్చు]

మొదటి తరం రాట్నాలు చెక్కతో తయారు కాబడేవి. తధనంతరం సైకిల్ చక్రాలను వాడుతూ చేసారు. దాని తరువాత పూర్తిగా మెటల్ రాట్నాలు తయారీ మొదలైంది. చక్రాలను సౌకర్యాలను అనుగుణంగా వివిద పరిమాణాల్లో రూపొందిస్తారు.

ఉపయోగాలు

[మార్చు]

ఇతర విశేషాలు

[మార్చు]

మల్లెశం తెలుగు సినిమాలో ఈ రాట్నం గురించి వివరించబడినది. ఒకరకమైన రాట్నం తయారీ కొరకు ప్రయత్నం చేయడం కథాంశం.

మూలాలు, ఆధారాలు

[మార్చు]