స్టీవ్ వోజ్నియాక్
స్వరూపం
స్టీవ్ వోజ్నియాక్ | |
---|---|
జననం | స్టీఫెన్ గ్యారీ వోజ్నియాక్ 1950 ఆగస్టు 11 శాన్ హోసె, కాలిఫోర్నియా, అమెరికా |
ఇతర పేర్లు | |
పౌరసత్వం | అమెరికా సెర్బియా |
విద్య | University of Colorado Boulder (expelled) De Anza College (attended) University of California, Berkeley (BSE)[3] |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1971–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మూస:Indented plainlist |
జీవిత భాగస్వామి | Alice Robertson
(m. 1976; div. 1980)Suzanne Mulkern
(m. 1990; div. 2004)Janet Hill (m. 2008) |
పిల్లలు | 3 |
Call sign | ex-WA6BND (ex-WV6VLY) |
స్టీఫెన్ గ్యారీ వోజ్నియాక్ (జ. ఆగస్టు 11, 1950) అమెరికన్ సాంకేతిక వ్యాపారవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీరు, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఆవిష్కర్త, దాత. ఈయన 1976 లో స్టీవ్ జాబ్స్ తో కలిసి ఆపిల్ కంప్యూటర్స్ అనే సంస్థను ప్రారంభించాడు. 1970, 1980 దశకాల్లో ఆయన చేసిన కృషిని వ్యక్తిగత కంప్యూటర్ల విప్లవంలో ఆయనను ఒక వైతాళికుడుగా నిలబెట్టింది.[4]
1975 లో ఈయన ఆపిల్ 1 అనే కంప్యూటర్ మీద పనిచేయడం ప్రారంభించాడు.: 150 ఆ తర్వాతి సంవత్సరం ఈ కంప్యూటర్ ను మార్కెటింగ్ చేయడంతో ఆపిల్ సంస్థ ప్రారంభమైంది. 1977 లో విడుదలైన, బాగా విజయవంతమైన మైక్రోకంప్యూటరు ఆపిల్ 2 కంప్యూటరు రూపకర్త కూడా ఈయనే.[5]
మూలాలు
[మార్చు]- ↑ Dayal, Geeta (February 1, 2013). "Phreaks and Geeks". Slate. Archived from the original on December 12, 2018. Retrieved November 22, 2017.
- ↑ Stix, Harriet (May 14, 1986). "A UC Berkeley Degree Is Now the Apple of Steve Wozniak's Eye". Los Angeles Times. Archived from the original on April 2, 2019. Retrieved November 22, 2017.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;wozorg
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ McConnell, Steve (December 7, 2018). "Steve Wozniak: Inventor and Apple co-founder". Berkeley Engineering (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on August 2, 2022. Retrieved September 4, 2022.
- ↑ Reimer, Jeremy (December 14, 2005). "Total share: 30 years of personal computer market share figures". Ars Technica. Archived from the original on December 4, 2008. Retrieved May 22, 2017.