కె.ఎస్. బసవంతప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఎస్. బసవంతప్ప

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 13
ముందు ఎన్. లిగన్న
నియోజకవర్గం మాయకొండ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

కె.ఎస్. బసవంతప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో మాయకొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కె.ఎస్. బసవంతప్ప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో మాయకొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బి.ఎం. పుష్ప వాగీశస్వామిపై 33,302 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  2. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  3. Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.