dab
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ముద్ద.
- he put a dab of cow dung on the wall పేడ వుంటనుగోడమీద తట్టినాడు.
- he put a dab of paint on my face and ran away నా ముఖము మీద వర్ణము పూసి పరుగెత్తిపోయినాడు, చరిమిపరుగెత్తి పోయినాడు.
- In low language గట్టివాడు, తెలిసినవాడు.
- యిది నీచమాట.
- he is a dab at English వాడు యింగ్లీషులోగట్టివాడు.
క్రియ, విశేషణం, ఒత్తుట.
- he inked the seal and babbed it on the paper .
- ముద్రకు మశి చరిమి ఆ కాకితము మీద ఒత్తినాడు.
- he dabbed the types with ink.
- అచ్చు అక్షరాలమీద మశి పొట్లమును ఒత్తినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).