desert
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, and n.
- విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట.
- he deserted his wife భార్యను విడిచిపెట్టినాడు.
- they deserted the village ఆ వూరిని విడిచి పారిపోయినారు.
- they desertedus మమ్ములను విడిచిరి, త్యజించిరి.
- they deserted to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి.
- Ten men deserted from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.
నామవాచకం, s, or deserving తగినది, యోగ్యతకు తగినది, శిక్ష, బహుమానము.
- a prince capable of distinguishing desert యోగ్యత విచారించే రాజు.
- he met with his deserts వాడికి కావలసినది అయినది, అనగా వానికి కావలసినదిశిక్ష అయినది, వాడికి కావలసిన బహుమానము అయినది.
- they rewarded him according to his deserts వాడి యోగ్యతకు తగిన బహుమానము చేసినారు.
- or dessert of sweetmeats fruit&c.
- ఫలహారము యిది ముఖ్యముగా భోజనమైనతరువాత తినే కొంచెము మిఠాయి, పండ్లు మొదలైనవి.
విశేషణం, అడివిగావుండే, పొదుపుగావుండే, నిర్మాన్యుష్యమైన.
- a desert island నిర్మానుష్యమైన దీవి.
నామవాచకం, s, అడవి, మరుభూమి, నిర్మానుష్య ప్రదేశము, విజనప్రదేశము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).