అంతర్జాతీయ పులుల దినోత్సవం
Jump to navigation
Jump to search
అంతర్జాతీయ పులుల దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | జూలై 29 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదేరోజు |
అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పులుల సంరక్షణపై అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]
ప్రారంభం
[మార్చు]2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది.[2] పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచి వారినుండి సహాయాన్ని అందుకోవడం ఈ దినోత్సవ ముఖ్యోద్ధేశ్యం.[3]
కార్యక్రమాలు
[మార్చు]- 2017: ఏడవ అంతర్జాతీయ పులుల దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలతోపాటు పులులు లేని దేశాలైన ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్ లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.[4][5][6][7][8][9] అనేకమమంది వారివారి సోషల్ మీడియా ప్రొఫైల్ ఫోటోలను తొలగించడం ద్వారా అంతర్జాతీయ పులుల దినోత్సవంకు తమ మద్దతును ప్రకటించారు.[10] డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రేంజర్ల ద్వారా "డబుల్ టైగర్స్" ప్రచారం జరిగింది.[11] దీని గురించి అవగాహన పెంచడానికి అనేక కంపెనీలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తో భాగస్వామ్యం అయ్యాయి.[12][13]
ఫలితాలు
[మార్చు]భారతదేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు అడవి పులుల సంఖ్యను లెక్కిస్తారు. పులుల సంఖ్య 2006లో 1411, 2010లో 1,726 ఉండగా 2014లో 2226కి పెరిగింది.[14] 2018 నాటికి 2,967 పులులు ఉన్నట్లు అంచనా వేశారు.[15][16]
మూలాలు
[మార్చు]- ↑ Watts, Jonathan (24 November 2010). "World's first tiger summit ends with £330m pledged amid lingering doubts". The ..Guardian. London. Retrieved 29 July 2019.
- ↑ "Vietnam observes International Tiger Day". Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 29 July 2019.
- ↑ "International Tiger Conservation Forum". Tiger Conservation Forum. Retrieved 29 July 2019.[permanent dead link]
- ↑ Independent, The. "Saving Our Tigers". Saving Our Tigers | theindependentbd.com. Archived from the original on 19 అక్టోబరు 2020. Retrieved 29 July 2019.
- ↑ International Tiger Day
- ↑ "7th World Tiger Day to be marked on Saturday". The Himalayan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 27 July 2017. Retrieved 29 July 2019.
- ↑ "Tiger Day to be held at Indira Gandhi Zoological Park today". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 29 July 2019.
- ↑ "Yorkshire Wildlife Park prepares for Tiger Day". ITV News. Retrieved 29 July 2019.
- ↑ "International Tiger Day". Oregon Zoo. Archived from the original on 20 అక్టోబరు 2020. Retrieved 29 July 2019.
- ↑ "'Star Trek' Actor Says Earth's 4,000 Tigers Are Worth Saving". GOOD Magazine. 17 July 2017. Retrieved 29 July 2019.
- ↑ "WWF - Tiger Day". tigerday.panda.org (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2018. Retrieved 29 July 2019.
- ↑ "The world needs more tigers – News | .eco". News | .eco. 28 July 2017. Retrieved 29 July 2019.
- ↑ "Age gate". 3890.tigerbeer.com. Archived from the original on 12 May 2017. Retrieved 29 July 2019.
- ↑ On International Tiger Day, Hopes Pinned For Tiger Population To Increase Anuj Pant on NDTV, 29 July 2018
- ↑ నమస్తే తెలంగాణ, జాతీయం (29 July 2019). "భారత్‌లో పులుల సంఖ్య 2,967". www.ntnews.com. Archived from the original on 29 July 2019. Retrieved 29 July 2019.
- ↑ బిబిసీ తెలుగు, జాతీయం (29 July 2019). "భారత్‌లో రెట్టింపైన పులులు... ఇంతకూ వీటిని ఎలా లెక్కిస్తారు". Archived from the original on 29 July 2019. Retrieved 29 July 2019.