ఆర్. అశోక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. అశోక
ఆర్. అశోక

R. Ashoka in 2020


రెవెన్యూ శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
20 ఆగష్టు 2019 - 13 మే 2023
ముందు ఆర్.వి. దేశ్‌పాండే

మున్సిపల్ శాఖ
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020
ముందు ఆర్. శంకర్
తరువాత నారాయణ గౌడ

పదవీ కాలం
12 జులై 2012 – 13 మే 2013
ముందు బి.ఎస్.యడ్యూరప్ప
తరువాత జీ. పరమేశ్వర

హోమ్ శాఖ
పదవీ కాలం
23 సెప్టెంబర్ 2010 – 13 మే 2013
ముందు వి. ఎస్. ఆచార్య
తరువాత కే.జె. జార్జ్

రవాణా శాఖ
పదవీ కాలం
30 మే 2008 – 13 మే 2013
ముందు ఎన్. చలువరాయ స్వామి
తరువాత రామలింగారెడ్డి

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ
పదవీ కాలం
18 ఫిబ్రవరి 2006 – 8 అక్టోబర్ 2007
ముందు ఎన్. చలువరాయ స్వామి
తరువాత బి.శ్రీరాములు

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008
ముందు నూతనంగా ఏర్పడ్డా నియోజకవర్గం
నియోజకవర్గం పద్మనాభ నగర్
పదవీ కాలం
1998 – 2008
ముందు ఎం. శ్రీనివాస్
తరువాత నియోజకవర్గాల పునరువుభజనలో నియోజకవర్గం పోయింది
నియోజకవర్గం ఉత్తరహళ్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1957-07-01) 1957 జూలై 1 (వయసు 67)[1]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
ప్రమీలారాణి
(m. 1987)
నివాసం బెంగుళూరు

ఆర్. అశోక కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పద్మనాభనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కర్ణాటక రాష్ట్ర 6వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి, 04 ఆగస్టు నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1997 : తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక (1997 ఉప ఎన్నిక)
  • 1998 : 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2004 : 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2006 ఫిబ్రవరి 18 నుండి 2007 అక్టోబరు 8: ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
  • 2008 : 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2008 మే 30 నుండి 2013 మే 13: రవాణా శాఖ మంత్రి
  • 2010 సెప్టెంబరు 23 నుండి 2013 మే 13: హోం శాఖ మంత్రి
  • 12 జూలై 2012 నుండి 2013 మే 13: కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి[4]
  • 2013 : 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2018 : 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2019 సెప్టెంబరు 27 నుండి 2020 ఫిబ్రవరి 10: మున్సిపల్ శాఖ మంత్రి
  • 2019 ఆగస్టు 20 నుండి 13 మే 2023 : రెవెన్యూ శాఖ మంత్రి
  • 17 నవంబర్ 2023 - ప్రస్తుతం : కర్ణాటక శాసనసభ ప్రతిపక్ష నాయకుడు

మూలాలు

[మార్చు]
  1. S, Rajashekara (2 July 2020). "Revenue Minister R Ashoka tests negative, celebrates birthday in Chikkamagaluru". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 9 August 2020.
  2. Times Now News (4 August 2021). "Karnataka portfolio allocation: CM Basavaraj Bommai keeps finance, cabinet affairs" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  4. The Hindu (10 July 2012). "2 Deputy CMs for Karnataka" (in Indian English). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.