ఎస్. అంగార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్. అంగార
ఎస్. అంగార

తరువాత భాగీరథి మురుళ్య

ఓడరేవులు & లోతట్టు రవాణా[1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 జనవరి 2021 - 13 మే 2023
ముందు కోట శ్రీనివాస్ పూజారి

మత్స్య శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 జనవరి 2021 - 13 మే 2023
ముందు కోట శ్రీనివాస్ పూజారి

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 2023
ముందు కే. కుశల
నియోజకవర్గం సులియా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-07-01) 1964 జూలై 1 (వయసు 60)
అమరముదునూరు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం సులియా
వృత్తి రాజకీయ నాయకుడు

ఎస్. అంగార కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సులియా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో,[2] బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో మత్స్య, ఓడరేవులు & లోతట్టు రవాణా శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

శాసనసభకు పోటీ

[మార్చు]
సంవత్సరం పేరు నియోజకవర్గం పార్టీ
1994 ఎస్. అంగార సులియా భారతీయ జనతా పార్టీ
1999
2004
2008
2013
2018

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  2. The Times of India (2019). "S Angara: Six-time Sullia MLA S Angara finally gets nod" (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.