ఎస్. మల్లికార్జునయ్య
Jump to navigation
Jump to search
ఎస్. మల్లికార్జునయ్య | |||
పదవీ కాలం 13 ఆగష్టు 1991 – 10 మే 1996 | |||
ముందు | శివరాజ్ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | సూరజ్ భాన్ | ||
పదవీ కాలం 1991 to 2009 | |||
నియోజకవర్గం | తుమకూరు | ||
కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్
| |||
పదవీ కాలం 10 ఏప్రిల్ 1985 – 30 జూన్ 1990 | |||
ముందు | డాక్టర్ ఎబి మలక రెడ్డి | ||
పదవీ కాలం 12 జులై 1990 – 02 జులై 1991 | |||
తరువాత | బిఆర్ పాటిల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తుమకూరు, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా | 1931 జూన్ 26||
మరణం | 2014 మార్చి 13 తుమకూరు, కర్ణాటక, భారతదేశం | (వయసు 82)||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
జీవిత భాగస్వామి | జయదేవమ్మ | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
నివాసం | తుమకూరు | ||
మూలం | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3533 |
సిద్దనంజప్ప మల్లికార్జునయ్య (1931 - 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా, కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]- 1956లో తుమకూరు టౌన్ మున్సిపల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు
- 1971 నుండి 1977 వరకు భారతీయ జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు
- 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
- 1990 నుండి 1991 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
- 1972 నుంచి 1991 వరకు ఎమ్మెల్సీ
- 1985 నుంచి 1991 వరకు రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్
- 1991, 1998 & 2004లో తుమకూరు నుంచి ఎంపీ
- 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
మరణం
[మార్చు]ఎస్. మల్లికార్జునయ్య 2013 జూలై 28న తన ఇంట్లో పడిపోవడంతో కోమాలోకి వెళ్లి బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొంది 13 మార్చి 2014న మరణించాడు. ఆయనకు భార్య జయదేవమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (13 March 2014). "Mallikarjunaiah passes away" (in Indian English). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
- ↑ "Former Lok Sabha Deputy Speaker Mallikarjunaiah no more". 13 March 2014. Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.