ఓల్డ్ సఫిల్‌గూడ
Jump to navigation
Jump to search
ఓల్డ్ సఫిల్‌గూడ
సఫిల్ గూడెం, నేరెడ్ మెట్ | |
---|---|
Coordinates: 17°27′50″N 78°32′30″E / 17.46389°N 78.54167°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | నేరెడ్‌మెట్ & ఆర్కే పురం పోస్టు – 500056 మల్కాజ్‌గిరి పోస్టు – 500047 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
విదాన్ సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
ఓల్డ్ సఫిల్‌గూడ తెలంగాణ రాష్ట్రం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నెరెడ్ మెట్ గ్రామ పరిధిలోని ఒక గూడెం లేదా కుగ్రామం . ఇపుడు నివాస ప్రాంతం.
ఓల్డ్ సఫిల్‌గూడలోని కాలనీలు
[మార్చు]- సంతోషిమా నగర్ కాలనీ
- భరత్ నగర్
- గణేష్ నగర్
- పిబి కాలనీ
- ద్వారకమై కాలనీ
- సుధా నగర్
- సాయినాథపురం
- వెంకటేశ్వర నగర్ కాలనీ
- మొఘల్ కాలనీ
- మారుతీ నగర్
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వినాయక నగర్, ఆనంద్‌బాగ్ ఎక్స్ రోడ్ నుండి సఫిల్‌గూడ మీదుగా మల్కాజ్‌గిరి, మెట్టుగూడ, ఇసిఐఎల్ మొదలైన ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది.[2] ఇక్కడ సమీపంలో సఫిల్‌గూడ రైల్వే స్టేషను, మౌలాలి రైల్వే స్టేషను ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ onefivenine (2022). "Old Safilguda, Moula Ali, Secunderabad Locality". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-01.