చర్చ:రామాయణం
శ్రీ వినాయకునకు వందనములు. తల్లిదండ్రులకు, పార్వతీపరమేశ్వరులకు వందనములు ఆదికవి వాల్మీకికి ప్రణామములు సీతారామ లక్ష్మణ భరత శతృఘ్నులకు నమస్సులు సీతారామ దాసుడు హనుమంతునకు దండములు.
Need to remove these lines, as they are not representing wiki view
I see your point - agreed - kajasudhakarababu
Add vishavRxamu in books at the end
[మార్చు]We need to add raMganaayakamma gaari vishavRxamu at the end. what do u say? User:chavakiran
- YES, Of course- I was about to add - Please add anything else you consider appropriate కాసుబాబు 06:39, 11 ఆగష్టు 2006 (UTC)
బొమ్మలు కోరబడుచున్నవి
[మార్చు]ఇతర వికీలలో రామాయణాన్ని పరిశిలిస్తే, ఎక్కువ మంది ఆంగ్లపాఠాన్ని అనువదించేశారు.. వాటికంటే మెరుగుగా ఉండాలని తెలుగు వికీ రామాయణాన్ని వ్రాస్తున్నాను - ప్రయత్నిస్తున్నాను.(అసంపూర్ణం). కనుక మన బొమ్మలు కూడా వారి బొమ్మలకు కాపీ కాకుండా ఉంటే బాగుంటుందని నా భావన. ఈ వ్యాసంలో ఒక్కొక్క కాండానికీ అనుగుణమైన బొమ్మలు లభిస్తే - నియమాలకు లోబడి - వాటిని చేర్చమని విజ్ఙప్తి.
శుద్ధి
[మార్చు]వ్యాసాన్ని ముక్కలు ముక్కలు గా విడకొడితే ఎలా ఉంటుంది. ముఖ్యంగా కాండలు....వ్యాసం చాలా విస్తారంగా వివరంగా బాగుంది, కాని వ్యాసాని శుద్ధి అవసరం...కాసు బాబు గారు చాలా కష్టాన్ని ఈ వ్యాసం మీద పెట్టారు. --మాటలబాబు 21:17, 5 జూన్ 2007 (UTC)
- మీరు చెప్పింది సరయినదే, ఒక్కొక్క కాండానికి ఒక పేజీ, అలాగే రామాయణానికి సంబండించిన తెలుగు సాహిత్యానికిగాను ఇంకో జాబితా పేజీని తయారుచేయవచ్చేమో. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 03:10, 6 జూన్ 2007 (UTC)