జగ్జీత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగ్‌జీత్ సింగ్
జగ్‌జీత్ సింగ్
జగ్‌జీత్ సింగ్
వ్యక్తిగత సమాచారం
జననం (1941-02-08) 1941 ఫిబ్రవరి 8 (వయసు 83)
శ్రీ గంగాధర్, రాజస్థాన్, భారత్
మరణం 2011 అక్టోబరు 10(2011-10-10) (వయసు 70)
సంగీత రీతి గజల్
వృత్తి కంపోజర్, గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 19662011

జగ్జీత్ సింగ్ (ఆంగ్లం : Jagjit Singh) (పంజాబీ : ਜਗਜੀਤ ਸਿੰਘ, హిందీ : जगजीत सिंह, ఉర్దూ : جگجیت سنگھ ) (ఫిబ్రవరి 8, 1941 - అక్టోబరు 10, 2011) ఒక ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. ఇతను హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ భాషలలో పాడాడు.

ఇతను ఒక బ్రాండుగానూ పనిచేశాడు. చిత్రంలో గల కుర్తా స్వయంగా ఇతనే డిజైన్ చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జగజీత్ సింగ్ పాపులర్ గాయని అయిన చిత్రాసింగ్ను 1969లో వివాహమాడాడు.

సంగీత ప్రస్థానం

[మార్చు]

గజల్‌లు

[మార్చు]

మరపురాని మధుర గీతాలు గజళ్లు పాడిన ఘనత పొందినవారిలో జగ్జీత్ ఒకడు. ఇతడు ఎన్నో గీతాలు గజళ్లు పాడాడు, వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడినవి.

  • అప్ని ఆంఖో కే సమందర్ మే ఉతర్ జానేదే
  • అప్నే హోఁటోఁ పర్ సజానా చాహ్‌తా హూఁ
  • మెరీ జిందగీ కిసీ ఔర్ కీ, మెరే నామ్ కా కోయి ఔర్ హై
  • అప్నే హాథోఁకి లకీరోఁ మేఁ
  • ఆద్మీ ఆద్మీ కొ క్యా దేగా
  • హాథ్ ఛూటేఁ భి తో
  • Garaj baras pyaasi dharthi par phir paani de maula
  • Apni marzi se kahan apne safar ke hum hain
  • Ik barahman ne kaha hai
  • Main na hindu na musalmaan mujhe jeene do
  • Wo jo hum mein tumme qaraar tha
  • Patta-patta boota-boota haal hamaara jaane hai
  • Chak jigar ke see lete hain
  • Jaate jaate wo mujhe achchhi nishaani de gaya
  • Shaam se aankh mein namin si hai
  • Tere aane ki jab khabar mehke
  • Tujhse milne ki saza denge tere shehar ke log
  • Patthar ke khuda, patthar ke sanam
  • Sarakti jaaye hain rukh se naqaab aahistaa-aahista
  • Ae khuda ret ke sehra ko samandar kar de
  • Yeh daulat bhi le lo, yeh shohrat bhi le lo
  • Hoshwalo ko khabar
  • Honthon se chhoo lo tum
  • Tera chehera hai aaeene jaisa
  • Chitthi na koi sandesh
  • Tum itna jo muskura rahe ho
  • Koi fariyaad
  • Jhuki jhuki si nazar
  • Tumko dekha to yeh khayal
  • ఆప్ కో దేఖ్ కర్ దేఖ్‌తా రెహ్ గయా
  • హజారోఁ ఖ్వాహిషేఁ ఐసీ కే హర్ ఖ్వాహిష్ పే దమ్ నిక్లే
  • వొ ఖత్ కే పుర్జే ఉడా రహా థా

అవార్డులు

[మార్చు]

..., ఇతరములు.

డిస్కోగ్రఫీ

[మార్చు]

సినిమా కొరకు పాటలు

[మార్చు]
సినిమా పేరు సంవత్సరం విషయాలు
ప్యార్ కరే డిస్ 2007 [3]
ఉమర్ 2006 నేపథ్య గాయకుడు: "ఖుమారి చఢ్ కర్ ఉతర్ గయీ"
బాబుల్ 2006 నేపథ్య గాయకుడు : "కెహ్తా హై బాబుల్"
కసక్ 2005 లిరిక్స్
వీర్‌జారా 2004 "తుమ్ పాస్ ఆరహే హో" లిరిక్స్
ధూప్ 2003 నేపథ్యగాయకుడు : "బేనామ్ సా ఎ దర్ద్", "హర్ ఏక్ ఘర్ మేఁ దియా", "తెరీ ఆంఖోఁ సె హి" లిరిక్స్
జాగర్స్ పార్క్ 2003 "బడీ నాజుక్ హై" లిరిక్స్
ఆప్‌కో పహ్లే భీ కహీఁ దేఖాహై 2003 "ఐసి ఆంఖేఁ నహీఁ దేఖీ"
లీలా 2002 "Dhuan Uttha Hai", "Jaag Ke Kati", "Jabse Kareeb Ho Ke Chale", "Tere Khayal Ki"
వధ్ 2002 "Bahut Khoobsurat"
దేహామ్ 2001 "Yun To Guzar Raha Hai"
తుమ్ బిన్ 2001 Koi Fariyaad
తర్కీబ్ 2000 Kiska Chehra ab mai dekhun... Tera chehra dekhkar
షహీద్ ఉద్ధమ్ సింగ్ 2000
భోపాల్ ఎక్స్‌ప్రెస్ 1999 is duniya mein rakha kya hai
సర్‌ఫరోష్ 1999 "హోష్ వాలోఁ కో ఖబర్ క్యా జిందగీ క్యా చీజ్ హై"
దుష్మన్ 1998 "Chhitti Na Koi Sandesh"
ఖుదాయి 1994 "Din Aa Gaye Shabab Ke", "Ulfat Ka Jab Kisis Ne Liya Naam", "Ye Sheeshe Ye Rishte"
మమ్మో 1994 hazaar baar ruke ham, hazaar baar chale by Gulzar
ఖల్ నాయక్ 1993 "O Maa Tujhe Salaam"
నర్గిస్ 1992 "Dono Ke Dil Hai Majboor Pyar Se", Main Kasie Kahoon Janeman
బిల్లూ బాద్‌షా 1989
ఆఖ్రీ కహాని 1989
దూస్రా కానూన్ 1989 TV
కానూన్ కీ ఆవాజ్ 1989
మిర్జా గాలిబ్ 1988 TV Hit Serial Directed by Gulzar
రాహి 1987
ఆషియానా 1986 "Humsafar Ban Ke Hum"
లోంగ్ దా లష్కారా 1986 "Ishq Hai Loko"
"Main Kandyali Thor Ve"
"Sare Pindch Puare Paye"
ఫిర్ ఆయీ బర్సాత్ 1985 "Na Mohabbat Na Dosti Ke Liye"
రావణ్ 1984 "Hum to Yun Apni Zindagi Se Mile"
"Main Gar Mein Chunariya"
బహురూపి 1984
భావ్‌నా 1984 "Mere Dil Mein Tu Hi Tu Hai"
కాల్కా 1983
తుమ్ లౌట్ ఆవో 1983
జుల్ఫ్ కే సాయే సాయే 1983 "Nashili Raat Mein"
అర్థ్ 1982 "Jhuki Jhuki Si Nazar"
"Koi Yeh Kaise Bataye"
"Tere Khushboo Mein Base Khat"
"Too Nahin To Zindagi Mein Aur Kya Reha Jayega"
"Tum Itna Jo Muskura Rahe Ho"
సాథ్ సాథ్ 1982 "Pyar Mujh Se Jo Kiya Tumne"
"Tum Ko Dekha To Yeh Khayal Aaya"
"Yeh Bata De Mujhe Zindagi"
"Yeh Bata De Mujhe Zindagi"
"Yeh Tera Ghar Yeh Mera Ghar"
"Yun Zindagi Ki Raah Mein" chitra singh
సితమ్ 1982
ప్రేమ్ గీత్ 1981 Hontho se chhoo lo tum
ఎక్ బార్ కహో 1980
గృహ ప్రవేశ్ 1979
ఆవిష్కార్ 1973
ఆంఖో ఆంఖో మే 1972 associate camera operator
హీనా 1999 TV Serial
నీమ్ కా పేడ్ 1994 TV Serial ("Muunh ki baat sune har koii (Title Song)")
హెలో జిందగి 19** TV Serial ("Hai Lau Zindagi(Title Song)")

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
  1. లీలా (2002)
  2. సర్‌ఫరోష్ (1999)
  3. ఖుదాయి (1994)
  4. బిల్లూ బాద్‌షా (1989)
  5. కానూన్ కి ఆవాజ్ (1989)
  6. మిర్జా గాలిబ్ (1988) (టీ.వీ. సీరియల్, దర్శకత్వం గుల్జార్)
  7. రాహి (1987)
  8. లోంగ్ దా లిష్కారా (1986)
  9. రావణ్ (1984)
  10. అర్థ్ (1982)
  11. సితమ్ (1982)
  12. ప్రేమ్ గీత్ (1981)

గజల్ ఆల్బమ్‌లు

[మార్చు]
  • The Unforgettables (1976)
  • Birha Da Sultan (Shiv Kumar Batalvi) Jagjit & Chitra (1978
  • Live in Pakistan (1979)
  • A Milestone (1980)
  • Main aur Meri Tanhaayee (1981)
  • The Latest (1982)
  • Ae mere Dil (1983)
  • Live at Royal Albert Hall ª (1983)
  • Ecstasies (1984)
  • A Sound Affair (1985)
  • Echoes (1985–86)
  • Beyond Time (1987)
  • Mirza Ghalib (Two Volumes) (1988), TV Serial Directed by Gulzar
  • Passion / Black Magic (1988)
  • Ghazals from Films (1989)
  • Emotions
  • Man Jite Jagjit (1990)
  • Memorable Ghazals of Jagjit and Chitra (1990)
  • Someone Somewhere (1990)
  • H O P E (1991)
  • Sajda (Two Volumes with Lata Ji) (1991)
  • Kahkashan (Two Volumes) (1991–92), TV Serial Directed by Jalal Agaa
  • Visions (Two Volumes) (1992)
  • In Search (1992)
  • Rare Gems (1992)
  • Face to face (1993)
  • Your Choice (1993)
  • Chiraag (1993)
  • Desires (1994)
  • Insight (1994)
  • Cry for Cry (1995)
  • Mirage (1995)
  • Unique (1996)
  • Come Alive in a Concert (1998 (CD))
  • Live at the Wembley
  • Love is Blind (1998)
  • Silsilay (1998) (Lyrics by Javed Akhtar)
  • Marasim (1999) (Lyrics by Gulzar)
  • Saher (2000)
  • Samvedna 2002 (Atal Behari Vajpayee's poetry))
  • Soz (2002) (Lyrics by Javed Akhtar)
  • Forget Me Not (2002)
  • Jaam Utha
  • Muntazir (2004)
  • Jeevan Kya Hai (2005)
  • Tum To Nahin Ho (Lyrics by Bashir Badr) (2005)
  • Life Story (2006)
  • Best of Jagjit & Chitra Singh (includes Mere Darwaaze Se Ab Chand Ko Ruksat Kar do by Ali Sardar Jaffrey)
  • Koi Baat Chale (Lyrics by Gulzar)
  • Jazbaat (2008)
  • Inteha (2009) (Promoted on Banoo Main Teri Dulhann)

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]