దర్శన్ ధ్రువనారాయణ
Jump to navigation
Jump to search
దర్శన్ ధ్రువనారాయణ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 మే 13 | |||
ముందు | హర్షవర్ధన్ బి. | ||
---|---|---|---|
నియోజకవర్గం | నంజనగూడు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మైసూర్ , భారతదేశం | 1995 మార్చి 29||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఆర్.ధ్రువనారాయణ, వీణా |
దర్శన్ ధ్రువనారాయణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో నంజనగూడు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]దర్శన్ ధ్రువనారాయణ తన తండ్రి ఆర్.ధ్రువనారాయణ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2023 శాసనసభ ఎన్నికలలో నంజనగూడు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి బి. హర్షవర్ధన్‌పై 47,607 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దర్శన్‌కు 1,09,125 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్ కు 61,518 ఓట్లు వచ్చాయి.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
- ↑ News18 (19 April 2023). "Karnataka Elections: Meet Darshan Dhruvanarayan, The Congress Candidate From Nanjangud" (in ఇంగ్లీష్). Retrieved 17 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Star of Mysore (14 May 2023). "Five Graduates among Mysuru MLAs". Archived from the original on 24 May 2023. Retrieved 17 November 2024.
- ↑ CNBCTV18 (14 May 2023). "Karnataka election results 2023: DK Shivakumar has biggest victory margin, 29 candidates got over-40,000 vote lead" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)