దలేర్ మెహంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దలేర్ మెహంది
దలేర్ మెహంది
వ్యక్తిగత సమాచారం
జన్మ నామందలేర్ సింగ్
జననం (1967-08-18) 1967 ఆగస్టు 18 (వయసు 57)
తక్త్ శ్రీ, పట్నా సాహిబ్, బీహార్, భారతదేశం [1]
మూలంపటియాలా, పంజాబ్, భారతదేశం
సంగీత శైలిభాంగ్రా
పంజాబీ
సూఫీ
తెలుగు
తమిళ్
బాలీవుడ్
భాంగ్రా రాక్
గుర్బాణీ
వృత్తిగాయకుడు
రచయిత
స్వరకర్త
గేయ రచయిత
పాట నిర్మాత, పర్యావరణవాది
పరోపకారి

దలేర్ మెహంది (పంజాబీ: ਦਲੇਰ ਮਹਿੰਦੀ, dalēr mahindī; 18 ఆగస్టు 1967) ఒక విశ్వవిఖ్యాత భారతీయ సంగీతకారుడు. ప్రముఖ సంగీతకారుడు మికా సింగ్కి ఇతను స్వయానా పెద్దన్న. ఇతని గీతాలు ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందాయి. ఇతను తెలుగు సినిమాలలో కూడా తన గాత్రాన్ని వినిపించాడు.

నేరారోపణలు

[మార్చు]

2003లో తనను మోసం చేశారంటూ బక్షీష్ సింగ్ పటియాలాలో కేసు వేయడంతో దలేర్ మెహందీ, ఆయన సోదరుడు శంషేర్ సింగ్ మెహందీ (మరణం 2017) లపై మానవ అక్రమ రవాణా, మోసం సెక్షన్లతో పాటు ఇండియన్ పాస్ పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదయింది. దలేర్ మెహందీ సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వారికి బెయిల్ మంజూరయింది. 2018లో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్షను దలేర్ మెహందీకి విధించింది. ఆ తర్వాత ఆయనకు తిరిగి బెయిల్ వచ్చింది.[2] తనకు విధించిన శిక్షను దలేర్ మెహందీ జిల్లా కోర్టులో సవాల్ చేశారు.[3][4] సుధీర్ఘ విచారణనంతరం ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ 2022 జులై 14న తీర్పు వెలువరించింది. పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-21. Retrieved 2013-10-12. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Daler Mehndi sentenced to two years imprisonment in 2003 human trafficking case, gets bail". The Times of India. 16 March 2018. Retrieved 16 March 2018.
  3. "India singer Daler Mehndi convicted for smuggling migrants". BBC. 18 March 2018. Retrieved 16 March 2018.
  4. "Bollywood singer Daler Mehndi sentenced to jail after human trafficking conviction". CBC News. 16 March 2018.
  5. "Immigration fraud case: Daler Mehndi sent to jail as court upholds Punjabi singer's conviction". The Indian Express (in ఇంగ్లీష్). 14 July 2022. Retrieved 14 July 2022.

బయటి లంకెలు

[మార్చు]