ధనుష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనుష్
జననం
వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా

(1983-01-28) 1983 జనవరి 28 (వయసు 41)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటుడు, నేపధ్య గాయకుడు, గీత రచయిత
క్రియాశీల సంవత్సరాలు2000–present
జీవిత భాగస్వామిఐశ్వర్య ధనుష్
(2004–2022)

వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా, రంగస్థలనామం ధనుష్ గా సుపరిచితుడైన భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత. 2011 లో, ఇతడు నటించిన ఆడుకలామ్ చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు, అదే సంవత్సరంలో అతడు పాడిన వై దిస్ కొలవెరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు, ఇది యూట్యూబులో అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా నమోదు అయ్యింది. 2014 వరకూ ఇతడు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతడు తమిళ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. అతడి సోదరుడైన సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి అడుగుపెట్టాడు. రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబరు 18, 2004లో ధనుష్ వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు, 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు. ధనుష్‌, ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నట్టు 17 జనవరి 2022న ట్విటర్లో ప్రకటించాడు.[1]

పురస్కారాలు

[మార్చు]

ధనుష్ నటించిన సినిమాల జాబితా

[మార్చు]

తెలుగులో అనువదించిన పలు సినిమాలు

[మార్చు]

ఆంగ్ల సినిమా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (17 January 2022). "హీరో ధనుష్‌, ఐశ్వర్య విడాకులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  2. The Hindu, Entertainment (22 March 2021). "67th National Film Awards: Complete list of winners". Archived from the original on 22 March 2021. Retrieved 22 March 2021.
  3. India Today, Movies (22 March 2021). "67th National Film Awards Full Winners List". Divyanshi Sharma. Archived from the original on 22 March 2021. Retrieved 22 March 2021.
  4. 10TV (18 December 2020). "'ది గ్రే మ్యాన్' హాలీవుడ్ మూవీలో ధనుష్‌." (in telugu). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు