భవిష్యత్తు
స్వరూపం
ప్రస్తుత కాలం తర్వాత జరగబోయే అనంతమైన కాలాన్ని భవిష్యత్తు అంటారు. భవిష్యత్తులో ఫలానా సమయానికి ఈ విధంగా జరుగుతుంది అని ముందుగానే చెప్పడాన్ని జ్యోతిషం అంటారు. భౌతిక శాస్త్ర నిబంధనలకు, కాలము యొక్క ఉనికికి కారణముగా, భవిష్యత్తు యొక్క ఆగమనం తప్పనిసరి అని భావిస్తారు.
మూలాలు
[మార్చు]ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |