సంజయ్ పాటిల్
Jump to navigation
Jump to search
సంజయ్ పాటిల్ | |
---|---|
కర్ణాటక శాసనసభ సభ్యుడు | |
In office 2008–2018 | |
అంతకు ముందు వారు | - |
తరువాత వారు | లక్ష్మీ హెబ్బాల్కర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హలోండి, హట్కనంగలే | 1969 జనవరి 1
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
సంజయ్ బాలసో పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను కర్ణాటక శాసనసభలో రెండు పర్యాయాలు సభ్యుడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]భారతీయ జనతా పార్టీకి చెందిన ఆయన 2008, 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బెల్గాం రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[3][4][5] బెల్గాం రూరల్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka 2013 SANJAY B PATIL (Winner) BELGAUM RURAL (BELGAUM)". myneta.info. Retrieved 24 May 2016.
- ↑ "MLA Sanjay Patil gets office room". thehindu.com. Retrieved 24 May 2016.
- ↑ "Sitting and previous MLAs from Belgaum Rural Assembly Constituency". elections.in. Retrieved 24 May 2016.
- ↑ "Karnataka 2008 SANJAY B PATIL (Winner) Belgaum Rural (BELGAUM)". myneta.info. Retrieved 24 May 2016.
- ↑ "BJP members stage angry protest". thehindu.com. Retrieved 24 May 2016.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.