ఇండియన్ సోషలిస్ట్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత సోషలిస్ట్ పార్టీ అనేది కేరళలోని రాజకీయ పార్టీ.[1] ఇది 1969 మే లో, పూర్వపు కేరళ సంయుక్త సోషలిస్ట్ పార్టీ (సంయుక్త సోషలిస్ట్ పార్టీ చీలిక సమూహం) ద్వారా స్థాపించబడింది.[2] రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు కేరళ సంయుక్త సోషలిస్ట్ పార్టీ మంత్రులు, పికె కుంజు, పిఆర్ కురుప్ ఇందులో సభ్యులు అయ్యారు.[3] ఆరు నెలల్లో అఖిల భారత పార్టీగా అవతరించాలని కోరినట్లు ఈ పార్టీ ప్రకటించింది.[4]

1969 అక్టోబరులో ఏర్పడిన సి. అచ్యుత మీనన్ మంత్రివర్గంలో ఇండియన్ సోషలిస్ట్ పార్టీ నుండి ఇద్దరు (ఓ. కొరాన్, ఎన్.కె. శేషన్) మంత్రులయ్యారు.[5][6]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Grover, Verinder (1989). Party System And Political Parties In India. Deep & Deep Publications. p. 625. ISBN 978-81-7100-120-0.
  2. Nossiter, Thomas Johnson (1 January 1982). Communism in Kerala: A Study in Political Adaptation. University of California Press. p. 215. ISBN 978-0-520-04667-2.
  3. Chander, N. Jose (1 January 2004). Coalition Politics: The Indian Experience. Concept Publishing Company. p. 96. ISBN 978-81-8069-092-1.
  4. Himmat. Vol. 5. 1969. p. 30.
  5. Hoover Institution on War, Revolution, and Peace (1971). Yearbook on international communist affairs. Yearbook on International Communist Affairs series. Hoover Institution Press. p. 575.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  6. Rao, M. V. S. Koteswara (2003). Communist parties and United Front experience in Kerala and West Bengal. Prajasakti Book House. p. 181. ISBN 978-81-86317-37-2.