అరభావి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అరభావి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెల్గాం |
నియోజకవర్గం సంఖ్య | 3 |
లోక్సభ నియోజకవర్గం | చిక్కోడి |
అరభావి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1967: AR పంచగన్వి, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: కౌజల్గి వీరన్న శివలింగప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: కౌజల్గి వీరన్న శివలింగప్ప, భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
- 1983: కౌజల్గి వీరన్న శివలింగప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: RM పాటిల్, జనతా పార్టీ
- 1989: కౌజల్గి వీరన్న శివలింగప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1994: కౌజల్గి వీరన్న శివలింగప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: కౌజల్గి వీరన్న శివలింగప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: బాలచంద్ర జార్కిహోళి, జనతాదళ్ (సెక్యులర్)
- 2008: బాలచంద్ర జార్కిహోళి, జనతాదళ్ (సెక్యులర్)
- 2009 (బై-పోల్) : బాలచంద్ర జార్కిహోళి, భారతీయ జనతా పార్టీ
- 2013: బాలచంద్ర జార్కిహోళి, భారతీయ జనతా పార్టీ
- 2018: బాలచంద్ర జార్కిహోళి, భారతీయ జనతా పార్టీ[1]
- 2023: బాలచంద్ర జార్కిహోళి, భారతీయ జనతా పార్టీ[2]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.