హంగుండ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
హంగుండ్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బాగల్కోట్ |
లోక్‌సభ నియోజకవర్గం | బాగల్కోట్ |
హంగుండ్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగల్కోట్ జిల్లా, బాగల్కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బొంబాయి రాష్ట్రం
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1957: SR కాంతి, కాంగ్రెస్ [2]
- 1962: SR కాంతి, కాంగ్రెస్ [3][4]
- 1967: SR కాంతి, కాంగ్రెస్
- 1970 (బై-పోల్) : GP నంజయ్యనామత్ (గడగయ పరయ్య నంజయ్యనమఠం), కాంగ్రెస్ (జగ్జీవన్‌రామ్ గ్రూప్) (కాంగ్రెస్-R) (NCJ) [5]
- 1972: నగరాల సంగప్ప బాలప్ప, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1978: కవశెట్టి శంకరప్ప సుగూరప్ప, స్వతంత్ర [6]
- 1983: కడపటి శివసంగప్ప సిద్దప్ప, జనతా పార్టీ
- 1985: కడపటి శివసంగప్ప సిద్దప్ప, జనతా పార్టీ [7]
- 1989: కాశప్పనవర్ శివశంకరప్ప రాచప్ప, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [8]
- 1994: కాశప్పనవర్ శివశంకరప్ప రాచప్ప, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [9]
- 1999: కాశప్పనవర్ శివశంకరప్ప రాచప్ప, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [10]
- 2003 (ఉప ఎన్నిక) : కాశప్పనవర్ గౌరమ్మ శివశంకరప్ప, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [11]
- 2004: దొడ్డనగౌడ గుండన గౌడ పాటిల్, భారతీయ జనతా పార్టీ [12]
- 2008: దొడ్డనగౌడ గుండన గౌడ పాటిల్, భారతీయ జనతా పార్టీ [13]
- 2013: విజయానంద్ కాశప్పనవర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [14]
- 2018: దొడ్డనగౌడ గుండన గౌడ పాటిల్, భారతీయ జనతా పార్టీ [15][16]
- 2023: విజయానంద్ కాశప్పనవర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్[17]
మూలాలు
[మార్చు]- ↑ Bombay, 1951
- ↑ Karnataka 1957
- ↑ Karnataka 1962
- ↑ "Karnataka Election Results 1962, Karnataka Assembly Elections Results 1962". www.elections.in.
- ↑ "Fourth Karnataka Legislative Assembly (ನಾಲ್ಕನೇ ಕರ್ನಾಟಕ ವಿಧಾನ ಸಭೆ)". kla.kar.nic.in. 1970-05-05. Retrieved 2020-10-23.
- ↑ Karnataka 1978
- ↑ Members
- ↑ Karnataka 1989
- ↑ Karnataka 1994
- ↑ Hungund Assembly constituency Election Result
- ↑ BYE - ELECTION.- September 2003 Legislative Assembly of Karnataka, Assembly Constituency - 216 - Hungund
- ↑ List of Successful Candidates in Karnataka Assembly Election in 2004
- ↑ "Previous Year's Election Results in Hungund, Karnataka". Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ Sitting and previous MLAs from Hungund Assembly constituency
- ↑ Hungund (GEN)
- ↑ "Karnataka Election Results 2018, Karnataka Assembly Elections Results 2018". www.elections.in.
- ↑ Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.