కుడచి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కుడచి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెల్గాం |
నియోజకవర్గం సంఖ్య | 5 |
లోక్‌సభ నియోజకవర్గం | చిక్కోడి |
కుడచి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కుడచి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నిక | పేరు | పార్టీ |
---|---|---|
1951-2008: నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
2008[2] | శామ భీమ ఘటగే | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[3] | పి. రాజీవ్ | బాదవర శ్రామికర రైతరా కాంగ్రెస్ |
2018[4] | భారతీయ జనతా పార్టీ | |
2023[5] | మహేంద్ర కల్లప్ప తమ్మన్నవర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2023
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
ఐఎన్‌సీ | మహేంద్ర కల్లప్ప తమ్మన్నవర్ | 85,321 | 56.87 | +18.25 |
బీజేపీ | పి. రాజీవ్ | 60,078 | 40.04 | -9.56 |
జేడీఎస్ | ఆనంద్ వి. మాలాగి | 1,566 | 1.04 | -0.08 |
నోటా | పైవేవీ లేవు | 643 | 0.43 | +0.18 |
మెజారిటీ | 25,243 | 16.83 | +5.85 | |
పోలింగ్ శాతం | 150,040 | 77.51 | +1.81 |
2018
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
బీజేపీ | పి. రాజీవ్ | 67,781 | 49.60 | |
ఐఎన్‌సీ | అమిత్ షామా ఘటగే | 52,773 | 38.62 | |
స్వతంత్ర | సురేష్ గురప్ప తలావార్ | 6,731 | 4.93 | |
జేడీఎస్ | ఐహోలె రాజేంద్ర అన్నప్ప | 1,532 | 1.12 | |
నోటా | పైవేవీ లేవు | 348 | 0.25 | |
మెజారిటీ | 15,008 | 10.98 | ||
పోలింగ్ శాతం | 136,653 | 75.7 |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.