అనేకల్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అనేకల్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెంగుళూరు |
లోక్‌సభ నియోజకవర్గం | బెంగళూరు గ్రామీణ |
అనేకల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1952 -1957: సీటు లేదు. హోస్కోట్ అనేకల్ & బెంగుళూరు సౌత్ చూడండి | ||
1957 | జేసీ రామస్వామి రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | ఆర్కే ప్రసాద్ | |
1967 | ఆర్. మునిస్వామి | |
1972 | MB రామస్వామి |
కర్ణాటక
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1978[1] | వై.రామకృష్ణ | జనతా పార్టీ |
1983[2] | భారత జాతీయ కాంగ్రెస్ | |
1985[3] | ఎంపీ కేశవమూర్తి | |
1989[4] | ||
1994[5] | వై.రామకృష్ణ | భారతీయ జనతా పార్టీ |
1998 | ఎ. నారాయణస్వామి | |
1999[6] | ||
2004[7] | ||
2008[8] | ||
2013[9] | బి. శివన్న | భారత జాతీయ కాంగ్రెస్ |
2018[10] | ||
2023[11] |
2018 ఎన్నికల ఫలితం
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
కాంగ్రెస్ | బి. శివన్న | 1,13,894 |
బీజేపీ | ఎ. నారాయణస్వామి | 1,05,267 |
BSP | జి. శ్రీనివాస్ | 2,932 |
నోటా | పైవేవీ లేవు | 2,115 |
మెజారిటీ | 8,627 |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "State has hung Assembly; BJP largest group". The Hindu. Chennai, India. 14 May 2004. Archived from the original on 26 June 2004. Retrieved 29 October 2010.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.